Monday, December 27, 2010

కామెర్లకు మంచి యోగం / health tip for jaundice

అడ్డసరపాకు  రసం 20  గ్రాములు , తేనె 5  గ్రాములు  కలిపి మూడు  రోజులు పరగడుపున సేవిస్తే కామెర్లు కనిపించవు .

పాద సౌందర్యానికి - పక్కా యోగాలు / foot care/ cracks in feet




తెల్ల గుగ్గిలం - 10  గ్రాములు  , తేనె మైనం 10  గ్రాములు తీసుకోండి . గుగ్గిలాన్ని నలగొట్టి పాత్రలో  వేసి  అందులో 25  గ్రాముల న్వ్వులనునే  వేయండి . సన్న సెగ పైన కాస్తూ  అందులో పైన చెప్పిన  తేనె మైనం  కళాయిలో  వేసి . ఆవి కరిగిన తరువాత అందులో ముడి వ్యసేలినే  ౨౦ గ్రాములు కలిపి  కల తిప్పాలి . ఆదంతా కలిసిన తరువాత పాత్రను దించి గాలికి ఆరబెడితే అది అయినట్మెంట్ గా తయారవ్తుంది .


కాలి పగుళ్ళ లోపల  మట్టి , దుమ్ము  క్రిములు చేరి వుంటాయి కాబట్టి కుంకుడు రసం గోరు వెచ్చగా ఆ పగుళ్ళలో పోసి పండ్లు తోమే బ్రుష్ తో అద్ది , పగుళ్ళ ఆరిన తరువాత పై లేపనాన్ని ఆ పగుళ్ళకు  పూయాలి .


ఇలా రోజు రాత్రి  నిద్రించే ముందు చేస్తుంటే క్రమంగా పాదాల పగుళ్ళు హరించి పాద సౌందర్యం సిద్దిస్తుంది .

మొండి ముట్టు నొప్పికి - ముచ్చటైన యోగం stomach ach during menstruation




సున్నపు రాళ్ళూ   రెండు రోజులు నీటిలో వేసి ఉంచితే అవి సున్నంగా  మారుతాయి  , అలా  మారిన రాతి సున్నం 10  గ్రాములు , ముద్ద కర్పూరం 10  గ్రాములు , వేపాకు రసం  10 గ్రాములు కలిపి , మాత్రకట్టుకు  వచ్చే వరకు  మెత్తగా నూరి  కుంకుడు గింజంత  మాత్రలు చేసి ఆరబెట్టి  ఆవి బాగా ఎండిన తరువాత నిలువ చేయండి . 


వీటిని బహిష్టు వచ్చిన  రోజు నుండి  వరుసగా ఆ మూడు రోజుల పాటు ఉదయం పూట  బియపు  గంజితో గాని , లేక బియం కడిగిన నీటితో గాని  వేసుకోవాలి . కేవలం ఒకే పూట మాత్రమే వాడుకోవాలి . వీటి వల్ల కచ్చితంగా ఎంత మొండి ముట్టు నొప్పి అయినా తగ్గుతుంది . 


వరుసగా మూడు బహిష్టు సమయాలలో  మాత్రమే ఆ మూడు రోజుల పాటు వాడాలి.

Friday, December 17, 2010

మూత్ర వ్యాదులకు - నీరుల్లి




పెద్ద నీరుల్లి గడ్డలను  25  గ్రాముల మోతాదులో  తీసుకొని ముక్కలు చేసి కొంచెం నేతిలో  వేయించాలి . ముక్కలు మాడిపోకుండా జాగ్రత్త పడాలి .

పాత్రను దించి ఆ ముక్కలపైన చక్కెర చల్లిగాని  , చక్కెర లేకుండా గాని తినవచ్చు . ఇలా  రోజు ఒకసారి తిన్తువుంతే మూత్ర రోగాలు త్వరగా తగ్గుతాయి . ముత్రపిండాలలోని  రాళ్ళూ కరిగిపోతాయ్ . శరీరానికి బలం కూడా కలుగుతుంది . 

రోజు మజ్జిగన్నంలో  ఒక నీరుల్లిగడ్డ తినే వారికీ జీవితంలో ఏప్పటికి  మూత్ర వ్యాదులు రాబోవు .









Thursday, December 2, 2010

బెండకాయలతో - బ్రహ్మాండమైన - వీర్య శక్తి

శరీరంలో  వీర్య శక్తీ క్షీణించి శేగ్రస్కలన  సమస్యతోను  , అంగం మేత్తబదిపోయే సమస్యతోను బాధపడేవారు  రోజు ఉదయం పరగడపున రెండు లేక మూడు  లేత బెండకాయలు తినాలి . ఇలా ఇరవై  నుండి నలబై  రోజుల పాటు సేవిస్తువుంటే ఆపారమైన  వీర్య శక్తీ పెరుగుతుంది .


 అయితే ఈ సమస్యకు పులుపు పూర్తిగా విడిచిపెట్టటం , తీపి తినటం ఆవసరం  . వీటితో పాటు కచ్చితంగా  బ్రహ్మచర్యం పాటించాలి . ఈ యోగం వల్ల మూత్రంలో  వీర్యం పడిపోవడం ఆగుతుంది . స్త్రీలకు కలిగే తెల్లబట్ట సమస్య కూడా తోలిగిపోతుంది .

గ్యాస్ సమస్యకు - ఘన యోగం

సముద్ర లవణం , సేవర్చ లవణం ,  సైంధవ  లవణం  . బీడాల లవణం  , యువక్షరం  ,, పిప్పలి  , మోడి ,  చిత్రములం  , శొంటి  , పొంగించిన పాల ఇంగువ వీటిని సమబగాల్లో కలిపి దంచి జల్లించి నిలువ చేసుకోవాలి .


రెండు పూటలా ఆహరం తరువాత  పావు  చెంచా పొడి  గోరు వెచ్చని  నీటి తో సేవిస్తే  ఎంత తీవ్రమైన గ్యాస్ ఐన వెంటనే తగ్గుతుంది . ఈ సమస్య వున్నవారు పులుపు పూర్తిగా మానుకోవాలి .

Monday, November 29, 2010

పళ్ళు చిగుళ్ళ నుండి - రక్తం కారుతుంటే ?



 కొంతమందికి పండ్లు  తినేటప్పుడు , అన్నం గాని , మరేదైనా తినేటప్పుడు  , ఒక్కోసారి మాట్లాడేటప్పుడు  కూడా , పండ్లు  చిగుళ్ళ నుండి చీము  , నెత్తురు  కారుతూ  నోర్రంతా గబ్బుకోడుతూ వుంటుంది  . అన్నవాహికలో క్రిమిదొషం వల్లగని      , మేహవుడుకువల్లగాని  , విష రసాయనాలతో కూడిన పేస్టు లున ఆధికంగా వాడటం తో దంతక్షయం  కావటం వల్లగాని ఈ సమస్య వస్తుంది .


 పరిష్కారం :   నీరుల్లిగడ్డను ఆతి మెత్తని  గుజ్జుగా నూరి  ఆ గుజ్జుతో పండ్లు చిగుళ్ళు బాగా తోమాలి . లోపల బయట భాగాలలో   కూడా రుద్దాలి  . రుద్దిన తరువాత ఆరగంట ఆగి గోరువెచ్చని  నీటితో పండ్లు కడగాలి . ఇలా వరం రోజులు చేసేటప్పటికి ఎంతో కాలం నుండి  వేదించే ఈ సమస్య అంతులేకుండా మళ్ళి కనిపించకుండా   పోతుంది .

వృద్ధ స్త్రీ పురుషులకు సైతం యవ్వనం ఇవ్వగల - యవ్వన ప్రాస్

ఆతి మధురం  10 గ్రా . 
చిన్న యాలకులు  10  గ్రా 
లవగంగాలు  10  గ్రా  
ఆకుపత్రి -   10 గ్రా 
శొంటి    - 10   గ్రా 
పిప్పళ్ళు   - 10 గ్రా 
మిరియాలు - 10 గ్రా 
ఎండు ఖర్జూరాలు   - విత్తనం తీసినవి  20  గ్రా 
సారపప్పు   - 20  గ్రా 
ధనియాలు  - 20  గ్రా 
వకుడుకాయలు   - 20  గ్రా  
వేలవేము చూర్ణం       20 గ్రా

ఎండుద్రాక్ష  లేక  ఎండు కిస్ మిస్   200  గ్రా  (  గింజలు లేనివి )
కండచక్కెర       - 200 గ్రా 


      పై పదార్దాలు  విడివిడిగా  చుర్నలుగా చేసుకొని  అందులో  ఖర్జూరం , కిస్ మిస్ కూడా కలిపి రోటిలో  వేసి దంచితే మొత్తం ముద్దలాగా హల్వాలగా అవతుంది  .


  రోజు  ఉదయం పరగడుపున ఒక్కసారి , రాత్రి నిద్రించే ముందు ఒకసారి  20  గ్రాముల మోతాదుగా తింటూ  అనుపానంగా  ఒక కప్పు వేడిపాలలో ఒక చెంచా కండచక్కెర  కలిపి త్రాగుతువుండాలి .


ఫలితాలు  :  హస్త ప్రయోగం , ఆతిస్కలనం వంటి దురభ్యసల  వల్ల  , ఆల్పహర సేవన వల్ల , వయసు పై బడిన వృద్ధాప్యం వల్ల , దేని వల్లనైన శరీరంలో రక్తమాంసాలు  హరిన్చిపోయి  , బక్కచిక్కిన  బలహీన  స్త్రీ పురుషులంతా ఈ లేహ్యన్ని  సేవించటం ద్వార తిరిగి మరల నవ వసంతాన్ని పొందవచ్చని మహా ఋషులు పేర్కొన్నారు .

క్షయ రోగులకు

గోముత్ర శిలజిత్ పుటకు 2  గ్రా . కప్పు  ఆవు పాలతో 2  పూటలా  సేవిస్తువుంటే  క్షయ  రోగం క్షయించిపోతుంది   .



Friday, November 26, 2010

రక్త స్రవం

ద్రాక్ష  ,  గంధం   ,    సమచుర్ణం తేనె తో 10  గ్రాముల మోతాదుగా తింటుంటే  ఎటునుండి పోయే రక్తప్రవహమైనా  ఆగిపోతుంది .  

రక్తపోటు --- రక్త వేడి

 

ఖర్జూర  పండ్లను తేనె తో కలిపి తిన్తువుంతే రక్తపోటు  , రక్త వేడి  హరించి పోతాయి 



గుండె మంటకు - గురిఐన యోగం



పైత్య శరీరాలకు  వేసవికాలంలో కాల స్వబావం వల్ల  పిత్తం  ప్రకోపించి గుండెల్లో మంట కలుగుతుంది .


 ఇలాంటి మంటలు వేసవిలో వస్తాయని ముందుగానే ఊహించిన మన భూమి తల్లి ఆ  మంటను మటు మాయం చేయగల పుచ్చకాయాలను  మనకందించింది  . పుచ్చకాయలోని గింజలు 20  గ్రాములు మోతాదుగా  తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి  ఒక రాత్రి నానబెట్టాలి . ఉదయం పుట ఆ గింజలను నీటితోనే బాగా పిసికి  వడపోసి అందులో ఒక చెంచా కండచేక్కర పొడి కలిపి తాగాలి ...


ఇలా రోజు సేవిస్తుంటే ఆతి త్వరగా గుండెల్లో మంట ఆణగారి పోతుంది .







Monday, November 8, 2010

వేసవి లో - నపుంసకత్వం కలుగకుండా

సహజంగానే వేసవి స్వబావం  వాళ్ళ పురుషులలో వీర్య శక్తీ  తగ్గిపోతుంది .


సూర్యుని తీవ్రమైన తాపానికి మానవ శరీరాలు  వడలిపోతాయి  . అందుకే మహర్షులు వేసవిలో ఆతిగా రతిలో పాలగోనకుడదని , బాగా ఆరోగ్యవంతమైన పురుషుడు పదిహేను రోజులకు ఒక సరి మాత్రమే సంభోగం జరుపవచ్చని  ఆంక్షలు విదించారు .


అందువల్ల  పురుషులు తమ వీర్య శక్తి వేసవి లో  కూడా తగ్గకుండా ముందు నుండే జాగ్రత్తపడాలి  .


రెండు పూటలా  ఆహారంలో నేతిలో వేయించిన ఒక నీరుల్లిగడ్డ  ముక్కను కలిపి తింటూ వుండాలి  . దీని వల్ల యవ్వన సంపద శరీరంలో స్తిరమవ్తుంది  . వేసవి లో కూడా విర్యశక్తి విజరమ్బిస్తుంది .

వేడిని తరిమి కొట్టే - విలువైన గులాబీ షర్బత్




రెండు లీటర్ల  మంచి నీరు kadai  పాత్రలో  పోసి అందులో , నీడలో ఎండించిన గులాబీ రేకులు 60  గ్రాములు వేసి చిన్న మంట పైన మరిగించాలి .  


క్రమంగా ఒక లిటరే నీరు ఈగిరిపోయి  , ఒక లిటరే కాషాయం మరిగే వరకు మరిగించి వడపోయాలి 
ఆ కషాయాన్ని  మరల పొయీ మీద పెట్టి అందులో పటిక బెల్లం పొడి 100  గ్రాములు  కలిపి లేత పాకం వచ్చే  వరకు కాచి , పాత్రను దించి పదార్దాన్ని చల్లార్చి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి .

ఒక చెంచా పాకం ఒక కప్పు చల్లని నీటిలో కాచితే అది ఆతి మధురమైన పానీయంగా  మారుతుంది . ఇలా మూడు పుటల నీటితో కలిపి తాగుతుంటే వేసవిలో  కలిగే అతి  దాహం  , అతి పైత్యం హరిన్చిపోతాయి  .

కాలేయానికి బలం కలుగుతుంది  . ప్రాణానికి హాయిగా వుంటుంది .

ఎండాకాలం - ఎదురులేని ఆరోగ్యం

ఎండాకాలంలో చల్లదనాన్ని అందించే ములికలను వాడటం ద్వార వేసవి వ్యాదుల నుండి సురక్షితంగా తప్పించుకోవచ్చు .

సుగంధ పాల వెళ్ళ పొడి  , ధనియాల పొడి  , దోరగా వేయించిన శొంటి పొడి సమంగా కలిపి వుంచుకోవాలి. 

ఒక గ్లాస్ మంచి నీటిలో  ఒక చెంచాపొడి వేసి ఒక కప్పు కు మరిగించి వడపోసి , అందులో తగినన్ని పాలు తగినంత చెక్కెర  కలిపి సేవిస్తూ వుంటే శరీరానికి అధిక వేడి కాలంలో కూడా నీరసం నిస్సతువ రాకుండా రక్షణ కలుగుతుంది  .


 

రక్తంలో వేడి - రక్త వీరేచనలు - వాంతులు


పండిన మేడి పండ్లను తేనె  తో  కలిపి తింటుంటే రక్తంలో వేడి , రక్త వీరేచనలు  , వాంతులు కట్టుకుంటాయి .



 

నిక్కకకు - నిక్కర్పైన యోగం



శరీరంలో ఉడుకు జీర్ణించుకుపోయిన వారిని నిక్కాకు శారిరులు అంటారు . వీరికి వర్ష కాలం , చలి కాలాలలో కూడా శరీరము వేడి సెగలు గాక్కుతూ  వుంటుంది . ఇక వేసవి లో వీరి బాధ  వర్ణించ వలసిన అవసరము లేదు . అలంటి వారు ఈ క్రింది మార్గాలలో ఏదో ఒకటి ఆచరించాలి  .


1  . నీరుల్లిగడ్డను ముక్కలుగా కోసి నునే తో వేయించి పెరుగులో వేసి నానబెట్టాలి . ఆ ముక్కలను పెరుగుతో పాటు రోజు  తింటుంటే నిక్కాకు హరిఇంన్చి పోతుంది  ( లేక ) 


2  . కరక గింజలలో ని  పప్పు , దోరగా వేయించి శొంటి  పొడి  సమంగా కలిపి తేనె తో  మెత్తగా , నూరి కుంకుడు గింజంత గోలీలు కట్టి ఆరబెట్టాలి . 
పుటకు ఒక గోలి చొప్పున రెండు పుటల మంచి నీళ్ళతో  వేసుకుంటూ వుంటే , అధికమైన ఉడుకు , కాకా  తగ్గిపొతయీ .  

వడ దెబ్బ - తగిలితే





నీరుల్లిపాయల రసాన్ని  వడ దెబ్బ తగిలిన వ్యక్తికీ , కనతలకు గుండెకు బాగా లేపనం చేయాలి. 



 


పుచ్చకాయ రసం కానీ , బార్లీ జావాలో పటికబెల్లం కలిపిగాని , లేక కొబ్బరి నీళ్ళు గానీ  మెల్ల మెల్లగా కొద్ది  కొద్దిగ సేవింప చేయాలి .




చల్లని గల్లి వచ్చే చోటు పరుoడా   బెట్టాలి . కొబ్బరి నునే శార్రిరమంతా  మర్దన చేయాలి . 

అవకాశముంటే  మంచి గంధం చెక్కతో సాది , ఆ గంధాన్ని శరీరానికి  లేపనం చేయాలి ..

ఇలా సీతోపచారాలు చేస్తుంటే త్వరగా కోలుకుంటారు.

వడ దెబ్బ తగలకుండా

ఒక గ్లాస్ మంచి నీటిలో 10  గ్రాముల చింతపండు వేసి నీటిలో కలిసిపోయేల  పిసికి వడ పోయాలి  . 


తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కర కలిపితే చక్కని పానీయం  సిద్దమవ్తుంది .


దీనిని  వేసవికాలంలో ప్రతి రోజు వుదయంపుట సేవిస్తూ వుంటే  వేసవి తాపాన్ని తట్టుకునే  శక్తీ పెరుగుతుంది . 



వేసవి నీరసానికి - విలువైన యోగం




 పచ్చి gorintakulu  5 గ్రాముల మోతాదుగా రాత్రి పుట పావు లిటరే మంచి నీటిలో వేసి నన బెటాలి  . ఉదయం పుట సుబ్రమైన చేతితో మెత్తగా పిసికి వడపోసి ఆ నీటిలో 50  గ్రాముల కండచేక్కర పొడి కలిపి తాగాలి .


ఇలా కనీసం 40  రోజుల పటు సేవిస్తే వేసవి నీరసం తగ్గట్టమే  కాకా  , రక్త సుద్ధి జరిగి , శరీరం ద్రుడవంతమవ్తుంది  .


ఇది వేసవి లో ముందు జాగ్రత్త చర్యగా కూడా ఉపయోగపడుతుంది  .







Wednesday, June 23, 2010

సన్నగా వున్నా వాళ్ళు లావుగా కావాలంటే

ప్రతి రోజు పదిహేను  గ్రాముల అశ్వగంధ చుర్ణంలో ఒక గ్లాస్ పాలు , ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , తగినంత  పటిక బెల్లం కలుపుకొని  తాగుతూ వుంటే క్రుసిన్చిపోయిన వారు బాగా కండపట్టి విర్యవంతులవుతారు .

దేహ పుష్టికి రసలాపానకం





100 గ్రాముల పెరుగు , ఆవు నేతిలో దోరగా వేయించిన మిరియాల చూర్ణం 5  గ్రాములు , ఈ మూడు కలిపి ,  బాగా చిలికితే పనకంలగా అవ్తుంది . దీన్ని క్రమం తప్పకుండ ప్రతి రోజు తింటూ వుంటే శరీరానికి అగ్ని దీప్తి , కాంతి పుష్టి కలుగుతాయి  .

తాంబూలం తప్పనిసరి



భోజనం తరువాత తాంబూలం తప్పని సరిగా వేసుకోవాలి. తాంబూలం వాళ్ళ నోరంతా పరిమళం అవుతుంది . కఫం అనిగిపోతుంది .
తిన్న ఆహరం సులబంగా జీర్ణమవ్తుంది . ఇలాంటి ఎన్నో వుపయోగాల్ని కలిగించే తాంబూలం ఎలా వుండాలంటే మూడు నాలుగూ లేత తమల పాకులు , తగినంత సున్నము . వక్క , కాజు , జాజికాయ , జాపత్రి , పచ్చ కర్పూరం , లవంగం , తక్కోలం , మిరియం  వీతనితిని కలిపి తాంబూలం వేసుకోవాలి . ఇలాంటి తాంబూలం వాడటం వాళ్ళ కడుపులోని  నోట్లోని క్రిములన్ని హరించి పోతాయి . వీర్య వృది కలుగుతుంది . ఐతే కళ్ళ జబ్బులున్న వాళ్ళ , క్షయ రోగం వున్నా వాళ్ళు , రక్త పిత్త వ్యాది గ్రస్తులు తాంబూలం వేసుకోగుడదు .  


 





నవ యవనానికి - సురతురు తైలం


ఆవు పాలు 10 గ్రాములు , ఆవు నేయి 10 గ్రాములు , ఉసిరిక కాయల రసము 10  గ్రాములు , దేవదారు పట్టా నుంచి తీసిన నూనె   ( himalayan  cedar  bark  oil )  20  గ్రాములు ,    ఇవన్ని కలిపి బాగా చిలకరించి ప్రతి రోజు ఉదయమే తాగాలి . ఈ విదంగా ఒక నెల రోజుల తగేటపటికి రక్త   వృది కలిగి సరిరమే బంగారు ఛాయతో ప్రకాశిస్తుంది . బుద్ధి బృహస్పతి వలే అభి వృది చెందుతుంది . 
రెండవ నెలలో ఈ ఔషదాన్ని రెట్టింపు చేసి, అనగా 100 గ్రాములు మోతాదులో తగిన యెడల వాత , పిత్త , కఫా అనే త్రి దోషాలు , సర్వ నేత్ర వ్యాదులు హరించి పోతాయి .
మూడవ నెలలో రెండవ నెల కన్నా రెట్టింపు చేసి అనగా 200 గ్ర్రములు మోతాదులో తగిన యెడల నవ యవనం ప్రాప్తిస్తుంది . సూర్యుడి వంటి కాంతితో , దేవతలతో సమానమైన సరిరం తో ప్రకసిస్తారు . ఇది  సులభామిన అధిక ఫలము నిచె దివ్య రసాయన తైలము .

 













Tuesday, June 22, 2010

గార పట్టిన పండ్లను తెలుపు చేసే దంత చూర్ణము


దానిమ్మకాయల ఫై బెరడు చూర్ణం 350 గ్రాములు , పొంగించిన పటిక చూర్ణం 280  గ్రాములు , అక్కలకర్ర 70  గ్రాములు , ఎండు గులాబీలు 70  గ్రాములు ,   ఈ వస్తువులన్నీ కలిపి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి , వస్త్రగాలితం చేసి దంత చూర్ణం తాయారు చేసుకోవాలి .
ఈ చూర్ణం తో ప్రతి రోజు పండ్లు తోముకుంటూ వుంటే , పండ్లలో పురుగులు , దంతాల పోట్లు , చిగుళ్ళవాపులు , మొదలిన సమస్త దంత వ్యాదుల హరించి గార తొలిగిపోయి , పండ్లు తెల్లగా తళతళ లాడుతూ మెరుస్తుంటాయి .  









Sunday, May 16, 2010

సంబోగ శక్తీ కోసం


* బురుగు జoక ను మెత్తటి చూర్ణంగ తాయారు చేసి పుటకు రెండున్నర గ్రాములు మోతాదుగా రెండు పూతల మేక పాలతో కలిపి తాగుతూ వుంటే , రోజుకు ఎన్ని సార్లు ఐన సంబోగం చేసే శక్తీ కలుగుతుంది .

** అశ్రు గంద రెండున్నర గ్రాములు  , యుష్టి మధుకం రెండున్నర గ్రముకు కలిపి పలు పటిక బెల్లంతో రెండు పూటలా తీసుకుంటే ప్రతి రోజు సంబోగం చేసే శక్తీ చేకూరుతుంది . 

***  బార్లీ గింజలు 20 గ్రాములు తీసుకొని అర్ధ లీటర్  నీళ్ళలో  వేసి పొయీ మీద పెట్టి పావు లిటరే నీరు మిగిలే వరకు సంనమంతా మీద మరగ బెట్టాలి . తరువాత ఆ కషాయాన్ని వదపోసుకొని 40  రోజుల పటు ప్రతి రోజు తాగుతూ వుంటే , శరీరంలోని అమిత వేడి హరించి , వీర్యం గట్టిపడి సంబోగ శక్తీ పెరుగుతుంది . 

నపుంసకత్వం


 *  ఇప్ప పూవ్వు 30  గ్రాములు , రెండు గ్లస్సుల ఆవు పాలలో కలిపి మరగాకచి వడ పోసుకొని తాగుతూ వుంటే , నరాలకి మంచి శక్తీ కలిగి నపుంసకత్వం  హరించి  పోతుంది .


*  చిన్న పల్లేరు కాయల చెట్టు సమూలంగా తెచ్చి రసం తీసి , పటిక బెల్లం కలిపి రోజుకొక ఔన్సు తగుతువుంతే మగతనం పెరుగుతుంది .

వీర్య స్తంబనకి





*  కుసుమ నునేన ను లింగానికి ( ముందు బాగం వదలి ) లేపనం చేస్తువుంతే నరాలకి శక్తీ కలిగి ఎకువ సేపు వీర్యాన్ని స్తంబింప చేసే అవకాసం ఏర్పడుతుంది  .


**  ఎర్రగన్నేరు వేరు తెచ్చి , నెయ్యి లో వేసి వేఇంచాలి , వేరు తీసి వేసి నెయ్యిని  వదపోసుకోవాలి , ఆ నెయ్యిని  లింగానికి ( ముందు బాగం వదిలి ) రోజు లేపనం చేస్తువుంతే లింగాబలము  , వీర్య స్తంబాన కలుగుతాయి .


*** రేగి చెట్టు జిగురు  సంపాందించి , సంబోగ సమయంలో , బొడ్డుకు పూసుకుంటే వీర్య స్తంబన జరిగి  ఎకువ సేపు రతి లో పాల్గొనవచ్చు . 


****  ప్రతి రోజు , అతిమధురం 5 గ్రాములు , తేనె 5  గ్రాములు , కలిపి సేవించి వెంటనే ఆవుపాలు ఒక గ్లస్సు తాగుతూ వుంటే విశేషంగా వీర్య స్తంబన జరుగుతుంది .



వీర్య వృది కోసం



*   రోజు ఉదయం పుట మూడు నాలుగూ కర్జుర పండ్లను ఒక గ్లాస్ మంచి నీళలో వేసి  రాత్రి వరకు నన్నిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఆ కాయల్ని వితనలు తీసి వేసి , తాగుతూ వుంటే  వీర్య వృది కలుగుతుంది . 


**  నీరుల్లిపయాల రసం దాంతో బాగానగా తేనె కలిపి , పొయీ మీద పొంగించి , వరం రోజులు ఉదయమే 10  గ్రాములు నుంచి 20  గ్రాములు  వరకు తాగుతూ వుంటే వీర్య వృది కలుగుతుంది .


***  రావి పండ్లను ఎండబెట్టి దంచి పొడి చేసి , దానికి సమంగా తేనె గాని బెల్లం గాని , కలిపి రోజు రెండు పూతల ౫ గ్రాములు మోతాదుగా సేవిస్తూ వుంటే వీపరితమిన వీర్య పుష్టి కలుగుతుంది , వ్రుదులు  కూడా సంబోగ శక్తి కలుగుతుంది . 





రేచీకటి వ్యాదికి / night blindness




  .అపుడే   వేసిన ఆవు పేద కొద్దిగా తెచ్చి గుడ్డలో వేసి పిండి , ఆ రసాన్ని రెండు బొట్లు కళ్ళలో వేస్తూ వుంటే పది రోజుల్లో  " రేచీకటి " తగ్గిపోతుంది . 

picchi kukka katuku







ఉత్తరేణి  పూలు , ఆకులు  , వేరు మెత్తగా దంచి , 5 గ్రాములు , రసాన్ని ఒక సీస లో పోసి అందులో 20 గ్రాములు , rectified   స్పిరిట్  పోసి , వరం రోజులు ఎండలో బెట్టి , తరువాత ఫిల్టర్ పేపర్ తో వడకట్టి , బద్రపరుచుకోవాలి . పిచ్చి కుక్క , తెలు , మొదలిన విష కీటకాలు కరిచినపుడు , ఈ ఔషదాన్ని రెండు చుక్కలు కరచిన చోట వేసి మర్ధించాలి . వెంటనే విషం దిగిపోతుంది. రెండు చుక్కలు పంచదారతో కలిపి లోపలి కూడా ఇవ్వవచ్చు  

athi sara vyadiki

కారణాలు :
ఒకదానికొకటి పడని ఆహారపదార్దాలు తినటం వలన ఎకువగా ఘనపదార్దాలు , అతివేది పద్ర్దాలు తినటం వాళ్ళ , ఎకువ కారము ఊపు  తినటం వాళ్ళ, కలుశితమిన నీళ్ళు తగినందువల్ల అతిసార వ్యాది వస్తుంది .


చికిత్సలు :
* . మేడిచెట్టు వేరు . మామిడి చెట్టు వేరు నీళ్ళతో కలిపి దంచి , పుటకు ౩౦ గ్రాములు రసం తాగుతూ వుంటే అతిసారం హరించి పోతుంది .




**  .చింతగింజలను పై తోకకు తీసి , లోపలి పప్పును మెత్తి చరణం తాయారు చేసి పుటకు 2  1 /2 గరము మోతాదుగా సేవిస్తే వెంటనే అతిసారం ఆగిపోతుంది  .


***  . జామచెట్టు యొక్క బెరుడును నీళ్ళతో దంచి , వడకట్టి , పుటకు 2  1 /2 మోతాదుగా సేవిస్తువుంతే అతిసార వ్యాది హరించి పోతుంది.


పత్యం  :
గుమ్మడి కాకర , కంద , బచ్చలి , సొరకాయ , బెల్లము , మాంసం పులుపు పదార్దాలు , నూనె పదార్దాలు , గట్టిగ ఉండే అన్ని రకాలు  ఆహార పదార్దాలు పూర్తిగా మాని వేయాలి . ఇది తప్ప మిగిలినవన్నీ తినవచ్చు .







Thursday, April 22, 2010

వేసవి తపానికి - విరుగుడు పానీయం

తయారీ విదానం :
ఒక నల్లని కొత్త కుండ తేచి నీరు పోసి వుంచి రెండురోజుల్లో నీరు తీసి వేసి కడిగి కుండను ఎండించి శుబ్రం చేసుకోవాలి .

అందులో
మూడు లీటర్లు మంచి నీరు, కండచక్కెర పొడి ౩౦౦ గ్రాములు ,నాలుగూ నిమ్మకాయల రసం, సన్నగా తరిగిన ఎనిమిది పనస తొనల ముక్కలు , అలాగే రెండు మామిడి పండ్లు మెత్తని గుజ్జు వేసి పదార్దం అంత కలిసిపోయెల కలిబెట్టి మూతపెట్టి గంటలపాటు కదిలించకుండా ఉంచాలి .

ఇది ఉదయం పెందలకడ చేసి పెట్టుకోవాలి . సూర్యుడు పైకివస్తూ ఎండవేడిమి పెరుగుతూ తీవ్రమైన దాహం , తాపం పెరిగే సమయానికి కుండలోని పదార్దాలు బాగా కలిసిపోయి చల్లగా రుచికరంగా తయారవుతాయి .


వాడే విదానం :

దేహతపాన్ని , దః తీవ్రతను బట్టి ఒక కప్పు లేదా అర గ్లాస్ మోతాదుగా సాయంత్రం నలుగు గంటల లోపు రెండు ముద్దు సార్లు సేవిస్తువుంటే , వేసవి వాళ్ళ సహజంగా కలిగే నీరసం, ఆలసట ,మొకం పీకుపోవటం వంటి బాధలు హరిన్చిపోయి , శారీరక దరుడియం తరగకుండా వుంటుంది .

మండే వేసవి తపానికి మధుర పానీయం - తపాహారం - కంతికరం

తపాహారం - కంతికరం


తయారీ విదానం :

దేసావళి ఆవు లేక గేదె పెరుగు 100 గ్రాములు తీసుకొని ఒక పాత్రలో పోయండి. అందులో దోరగా వేఇంచిన మిర్యలపొడి ౩ నుండి ౫ గ్రాములు మోతడుగాను , కండచాక్కర పొడి ౩౦ గ్రాములు గాను వేయండి.

చేతిని సుబ్రముగా కడుకొని పదార్దాలను పిసికి , ఆ తరువాత కవ్వంతో చిలికితే అధ్బుతమిన పానీయం తయారవ్తుంది .


సేవించే విదానం :

రోజు ఉదయం పరగడుపున లేదా రాత్రి ఆహారానికి ౩ గంటలు ముందుగ ఈ పానీయాన్ని వేసవి కాలమంతా సేవిస్తుంటే , ముందుగ బాగా ఆకలి పెరుగుతుంది , తరువాత శరీరానికి బలం కంటి ఏర్పడుతాయి.

పిల్లలకు వయసునిబట్టి మోతాదు తగ్గించి తాగించాలి .

Friday, April 16, 2010

cough

Take 2gm of pachi pasupu (ground into paste), daily 3 times with water reduces cough