Thursday, April 22, 2010

వేసవి తపానికి - విరుగుడు పానీయం

తయారీ విదానం :
ఒక నల్లని కొత్త కుండ తేచి నీరు పోసి వుంచి రెండురోజుల్లో నీరు తీసి వేసి కడిగి కుండను ఎండించి శుబ్రం చేసుకోవాలి .

అందులో
మూడు లీటర్లు మంచి నీరు, కండచక్కెర పొడి ౩౦౦ గ్రాములు ,నాలుగూ నిమ్మకాయల రసం, సన్నగా తరిగిన ఎనిమిది పనస తొనల ముక్కలు , అలాగే రెండు మామిడి పండ్లు మెత్తని గుజ్జు వేసి పదార్దం అంత కలిసిపోయెల కలిబెట్టి మూతపెట్టి గంటలపాటు కదిలించకుండా ఉంచాలి .

ఇది ఉదయం పెందలకడ చేసి పెట్టుకోవాలి . సూర్యుడు పైకివస్తూ ఎండవేడిమి పెరుగుతూ తీవ్రమైన దాహం , తాపం పెరిగే సమయానికి కుండలోని పదార్దాలు బాగా కలిసిపోయి చల్లగా రుచికరంగా తయారవుతాయి .


వాడే విదానం :

దేహతపాన్ని , దః తీవ్రతను బట్టి ఒక కప్పు లేదా అర గ్లాస్ మోతాదుగా సాయంత్రం నలుగు గంటల లోపు రెండు ముద్దు సార్లు సేవిస్తువుంటే , వేసవి వాళ్ళ సహజంగా కలిగే నీరసం, ఆలసట ,మొకం పీకుపోవటం వంటి బాధలు హరిన్చిపోయి , శారీరక దరుడియం తరగకుండా వుంటుంది .

మండే వేసవి తపానికి మధుర పానీయం - తపాహారం - కంతికరం

తపాహారం - కంతికరం


తయారీ విదానం :

దేసావళి ఆవు లేక గేదె పెరుగు 100 గ్రాములు తీసుకొని ఒక పాత్రలో పోయండి. అందులో దోరగా వేఇంచిన మిర్యలపొడి ౩ నుండి ౫ గ్రాములు మోతడుగాను , కండచాక్కర పొడి ౩౦ గ్రాములు గాను వేయండి.

చేతిని సుబ్రముగా కడుకొని పదార్దాలను పిసికి , ఆ తరువాత కవ్వంతో చిలికితే అధ్బుతమిన పానీయం తయారవ్తుంది .


సేవించే విదానం :

రోజు ఉదయం పరగడుపున లేదా రాత్రి ఆహారానికి ౩ గంటలు ముందుగ ఈ పానీయాన్ని వేసవి కాలమంతా సేవిస్తుంటే , ముందుగ బాగా ఆకలి పెరుగుతుంది , తరువాత శరీరానికి బలం కంటి ఏర్పడుతాయి.

పిల్లలకు వయసునిబట్టి మోతాదు తగ్గించి తాగించాలి .

Friday, April 16, 2010

cough

Take 2gm of pachi pasupu (ground into paste), daily 3 times with water reduces cough