Wednesday, June 23, 2010

సన్నగా వున్నా వాళ్ళు లావుగా కావాలంటే

ప్రతి రోజు పదిహేను  గ్రాముల అశ్వగంధ చుర్ణంలో ఒక గ్లాస్ పాలు , ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , తగినంత  పటిక బెల్లం కలుపుకొని  తాగుతూ వుంటే క్రుసిన్చిపోయిన వారు బాగా కండపట్టి విర్యవంతులవుతారు .

దేహ పుష్టికి రసలాపానకం





100 గ్రాముల పెరుగు , ఆవు నేతిలో దోరగా వేయించిన మిరియాల చూర్ణం 5  గ్రాములు , ఈ మూడు కలిపి ,  బాగా చిలికితే పనకంలగా అవ్తుంది . దీన్ని క్రమం తప్పకుండ ప్రతి రోజు తింటూ వుంటే శరీరానికి అగ్ని దీప్తి , కాంతి పుష్టి కలుగుతాయి  .

తాంబూలం తప్పనిసరి



భోజనం తరువాత తాంబూలం తప్పని సరిగా వేసుకోవాలి. తాంబూలం వాళ్ళ నోరంతా పరిమళం అవుతుంది . కఫం అనిగిపోతుంది .
తిన్న ఆహరం సులబంగా జీర్ణమవ్తుంది . ఇలాంటి ఎన్నో వుపయోగాల్ని కలిగించే తాంబూలం ఎలా వుండాలంటే మూడు నాలుగూ లేత తమల పాకులు , తగినంత సున్నము . వక్క , కాజు , జాజికాయ , జాపత్రి , పచ్చ కర్పూరం , లవంగం , తక్కోలం , మిరియం  వీతనితిని కలిపి తాంబూలం వేసుకోవాలి . ఇలాంటి తాంబూలం వాడటం వాళ్ళ కడుపులోని  నోట్లోని క్రిములన్ని హరించి పోతాయి . వీర్య వృది కలుగుతుంది . ఐతే కళ్ళ జబ్బులున్న వాళ్ళ , క్షయ రోగం వున్నా వాళ్ళు , రక్త పిత్త వ్యాది గ్రస్తులు తాంబూలం వేసుకోగుడదు .  


 





నవ యవనానికి - సురతురు తైలం


ఆవు పాలు 10 గ్రాములు , ఆవు నేయి 10 గ్రాములు , ఉసిరిక కాయల రసము 10  గ్రాములు , దేవదారు పట్టా నుంచి తీసిన నూనె   ( himalayan  cedar  bark  oil )  20  గ్రాములు ,    ఇవన్ని కలిపి బాగా చిలకరించి ప్రతి రోజు ఉదయమే తాగాలి . ఈ విదంగా ఒక నెల రోజుల తగేటపటికి రక్త   వృది కలిగి సరిరమే బంగారు ఛాయతో ప్రకాశిస్తుంది . బుద్ధి బృహస్పతి వలే అభి వృది చెందుతుంది . 
రెండవ నెలలో ఈ ఔషదాన్ని రెట్టింపు చేసి, అనగా 100 గ్రాములు మోతాదులో తగిన యెడల వాత , పిత్త , కఫా అనే త్రి దోషాలు , సర్వ నేత్ర వ్యాదులు హరించి పోతాయి .
మూడవ నెలలో రెండవ నెల కన్నా రెట్టింపు చేసి అనగా 200 గ్ర్రములు మోతాదులో తగిన యెడల నవ యవనం ప్రాప్తిస్తుంది . సూర్యుడి వంటి కాంతితో , దేవతలతో సమానమైన సరిరం తో ప్రకసిస్తారు . ఇది  సులభామిన అధిక ఫలము నిచె దివ్య రసాయన తైలము .

 













Tuesday, June 22, 2010

గార పట్టిన పండ్లను తెలుపు చేసే దంత చూర్ణము


దానిమ్మకాయల ఫై బెరడు చూర్ణం 350 గ్రాములు , పొంగించిన పటిక చూర్ణం 280  గ్రాములు , అక్కలకర్ర 70  గ్రాములు , ఎండు గులాబీలు 70  గ్రాములు ,   ఈ వస్తువులన్నీ కలిపి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి , వస్త్రగాలితం చేసి దంత చూర్ణం తాయారు చేసుకోవాలి .
ఈ చూర్ణం తో ప్రతి రోజు పండ్లు తోముకుంటూ వుంటే , పండ్లలో పురుగులు , దంతాల పోట్లు , చిగుళ్ళవాపులు , మొదలిన సమస్త దంత వ్యాదుల హరించి గార తొలిగిపోయి , పండ్లు తెల్లగా తళతళ లాడుతూ మెరుస్తుంటాయి .