Monday, December 27, 2010

కామెర్లకు మంచి యోగం / health tip for jaundice

అడ్డసరపాకు  రసం 20  గ్రాములు , తేనె 5  గ్రాములు  కలిపి మూడు  రోజులు పరగడుపున సేవిస్తే కామెర్లు కనిపించవు .

పాద సౌందర్యానికి - పక్కా యోగాలు / foot care/ cracks in feet




తెల్ల గుగ్గిలం - 10  గ్రాములు  , తేనె మైనం 10  గ్రాములు తీసుకోండి . గుగ్గిలాన్ని నలగొట్టి పాత్రలో  వేసి  అందులో 25  గ్రాముల న్వ్వులనునే  వేయండి . సన్న సెగ పైన కాస్తూ  అందులో పైన చెప్పిన  తేనె మైనం  కళాయిలో  వేసి . ఆవి కరిగిన తరువాత అందులో ముడి వ్యసేలినే  ౨౦ గ్రాములు కలిపి  కల తిప్పాలి . ఆదంతా కలిసిన తరువాత పాత్రను దించి గాలికి ఆరబెడితే అది అయినట్మెంట్ గా తయారవ్తుంది .


కాలి పగుళ్ళ లోపల  మట్టి , దుమ్ము  క్రిములు చేరి వుంటాయి కాబట్టి కుంకుడు రసం గోరు వెచ్చగా ఆ పగుళ్ళలో పోసి పండ్లు తోమే బ్రుష్ తో అద్ది , పగుళ్ళ ఆరిన తరువాత పై లేపనాన్ని ఆ పగుళ్ళకు  పూయాలి .


ఇలా రోజు రాత్రి  నిద్రించే ముందు చేస్తుంటే క్రమంగా పాదాల పగుళ్ళు హరించి పాద సౌందర్యం సిద్దిస్తుంది .

మొండి ముట్టు నొప్పికి - ముచ్చటైన యోగం stomach ach during menstruation




సున్నపు రాళ్ళూ   రెండు రోజులు నీటిలో వేసి ఉంచితే అవి సున్నంగా  మారుతాయి  , అలా  మారిన రాతి సున్నం 10  గ్రాములు , ముద్ద కర్పూరం 10  గ్రాములు , వేపాకు రసం  10 గ్రాములు కలిపి , మాత్రకట్టుకు  వచ్చే వరకు  మెత్తగా నూరి  కుంకుడు గింజంత  మాత్రలు చేసి ఆరబెట్టి  ఆవి బాగా ఎండిన తరువాత నిలువ చేయండి . 


వీటిని బహిష్టు వచ్చిన  రోజు నుండి  వరుసగా ఆ మూడు రోజుల పాటు ఉదయం పూట  బియపు  గంజితో గాని , లేక బియం కడిగిన నీటితో గాని  వేసుకోవాలి . కేవలం ఒకే పూట మాత్రమే వాడుకోవాలి . వీటి వల్ల కచ్చితంగా ఎంత మొండి ముట్టు నొప్పి అయినా తగ్గుతుంది . 


వరుసగా మూడు బహిష్టు సమయాలలో  మాత్రమే ఆ మూడు రోజుల పాటు వాడాలి.

Friday, December 17, 2010

మూత్ర వ్యాదులకు - నీరుల్లి




పెద్ద నీరుల్లి గడ్డలను  25  గ్రాముల మోతాదులో  తీసుకొని ముక్కలు చేసి కొంచెం నేతిలో  వేయించాలి . ముక్కలు మాడిపోకుండా జాగ్రత్త పడాలి .

పాత్రను దించి ఆ ముక్కలపైన చక్కెర చల్లిగాని  , చక్కెర లేకుండా గాని తినవచ్చు . ఇలా  రోజు ఒకసారి తిన్తువుంతే మూత్ర రోగాలు త్వరగా తగ్గుతాయి . ముత్రపిండాలలోని  రాళ్ళూ కరిగిపోతాయ్ . శరీరానికి బలం కూడా కలుగుతుంది . 

రోజు మజ్జిగన్నంలో  ఒక నీరుల్లిగడ్డ తినే వారికీ జీవితంలో ఏప్పటికి  మూత్ర వ్యాదులు రాబోవు .









Thursday, December 2, 2010

బెండకాయలతో - బ్రహ్మాండమైన - వీర్య శక్తి

శరీరంలో  వీర్య శక్తీ క్షీణించి శేగ్రస్కలన  సమస్యతోను  , అంగం మేత్తబదిపోయే సమస్యతోను బాధపడేవారు  రోజు ఉదయం పరగడపున రెండు లేక మూడు  లేత బెండకాయలు తినాలి . ఇలా ఇరవై  నుండి నలబై  రోజుల పాటు సేవిస్తువుంటే ఆపారమైన  వీర్య శక్తీ పెరుగుతుంది .


 అయితే ఈ సమస్యకు పులుపు పూర్తిగా విడిచిపెట్టటం , తీపి తినటం ఆవసరం  . వీటితో పాటు కచ్చితంగా  బ్రహ్మచర్యం పాటించాలి . ఈ యోగం వల్ల మూత్రంలో  వీర్యం పడిపోవడం ఆగుతుంది . స్త్రీలకు కలిగే తెల్లబట్ట సమస్య కూడా తోలిగిపోతుంది .

గ్యాస్ సమస్యకు - ఘన యోగం

సముద్ర లవణం , సేవర్చ లవణం ,  సైంధవ  లవణం  . బీడాల లవణం  , యువక్షరం  ,, పిప్పలి  , మోడి ,  చిత్రములం  , శొంటి  , పొంగించిన పాల ఇంగువ వీటిని సమబగాల్లో కలిపి దంచి జల్లించి నిలువ చేసుకోవాలి .


రెండు పూటలా ఆహరం తరువాత  పావు  చెంచా పొడి  గోరు వెచ్చని  నీటి తో సేవిస్తే  ఎంత తీవ్రమైన గ్యాస్ ఐన వెంటనే తగ్గుతుంది . ఈ సమస్య వున్నవారు పులుపు పూర్తిగా మానుకోవాలి .