Thursday, April 22, 2010

మండే వేసవి తపానికి మధుర పానీయం - తపాహారం - కంతికరం

తపాహారం - కంతికరం


తయారీ విదానం :

దేసావళి ఆవు లేక గేదె పెరుగు 100 గ్రాములు తీసుకొని ఒక పాత్రలో పోయండి. అందులో దోరగా వేఇంచిన మిర్యలపొడి ౩ నుండి ౫ గ్రాములు మోతడుగాను , కండచాక్కర పొడి ౩౦ గ్రాములు గాను వేయండి.

చేతిని సుబ్రముగా కడుకొని పదార్దాలను పిసికి , ఆ తరువాత కవ్వంతో చిలికితే అధ్బుతమిన పానీయం తయారవ్తుంది .


సేవించే విదానం :

రోజు ఉదయం పరగడుపున లేదా రాత్రి ఆహారానికి ౩ గంటలు ముందుగ ఈ పానీయాన్ని వేసవి కాలమంతా సేవిస్తుంటే , ముందుగ బాగా ఆకలి పెరుగుతుంది , తరువాత శరీరానికి బలం కంటి ఏర్పడుతాయి.

పిల్లలకు వయసునిబట్టి మోతాదు తగ్గించి తాగించాలి .

No comments:

Post a Comment