Tuesday, June 22, 2010

గార పట్టిన పండ్లను తెలుపు చేసే దంత చూర్ణము


దానిమ్మకాయల ఫై బెరడు చూర్ణం 350 గ్రాములు , పొంగించిన పటిక చూర్ణం 280  గ్రాములు , అక్కలకర్ర 70  గ్రాములు , ఎండు గులాబీలు 70  గ్రాములు ,   ఈ వస్తువులన్నీ కలిపి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి , వస్త్రగాలితం చేసి దంత చూర్ణం తాయారు చేసుకోవాలి .
ఈ చూర్ణం తో ప్రతి రోజు పండ్లు తోముకుంటూ వుంటే , పండ్లలో పురుగులు , దంతాల పోట్లు , చిగుళ్ళవాపులు , మొదలిన సమస్త దంత వ్యాదుల హరించి గార తొలిగిపోయి , పండ్లు తెల్లగా తళతళ లాడుతూ మెరుస్తుంటాయి .  









No comments:

Post a Comment