Wednesday, June 23, 2010

తాంబూలం తప్పనిసరి



భోజనం తరువాత తాంబూలం తప్పని సరిగా వేసుకోవాలి. తాంబూలం వాళ్ళ నోరంతా పరిమళం అవుతుంది . కఫం అనిగిపోతుంది .
తిన్న ఆహరం సులబంగా జీర్ణమవ్తుంది . ఇలాంటి ఎన్నో వుపయోగాల్ని కలిగించే తాంబూలం ఎలా వుండాలంటే మూడు నాలుగూ లేత తమల పాకులు , తగినంత సున్నము . వక్క , కాజు , జాజికాయ , జాపత్రి , పచ్చ కర్పూరం , లవంగం , తక్కోలం , మిరియం  వీతనితిని కలిపి తాంబూలం వేసుకోవాలి . ఇలాంటి తాంబూలం వాడటం వాళ్ళ కడుపులోని  నోట్లోని క్రిములన్ని హరించి పోతాయి . వీర్య వృది కలుగుతుంది . ఐతే కళ్ళ జబ్బులున్న వాళ్ళ , క్షయ రోగం వున్నా వాళ్ళు , రక్త పిత్త వ్యాది గ్రస్తులు తాంబూలం వేసుకోగుడదు .  


 





No comments:

Post a Comment