పెద్ద నీరుల్లి గడ్డలను 25 గ్రాముల మోతాదులో తీసుకొని ముక్కలు చేసి కొంచెం నేతిలో వేయించాలి . ముక్కలు మాడిపోకుండా జాగ్రత్త పడాలి . పాత్రను దించి ఆ ముక్కలపైన చక్కెర చల్లిగాని , చక్కెర లేకుండా గాని తినవచ్చు . ఇలా రోజు ఒకసారి తిన్తువుంతే మూత్ర రోగాలు త్వరగా తగ్గుతాయి . ముత్రపిండాలలోని రాళ్ళూ కరిగిపోతాయ్ . శరీరానికి బలం కూడా కలుగుతుంది . రోజు మజ్జిగన్నంలో ఒక నీరుల్లిగడ్డ తినే వారికీ జీవితంలో ఏప్పటికి మూత్ర వ్యాదులు రాబోవు .
No comments:
Post a Comment