Monday, December 27, 2010

పాద సౌందర్యానికి - పక్కా యోగాలు / foot care/ cracks in feet




తెల్ల గుగ్గిలం - 10  గ్రాములు  , తేనె మైనం 10  గ్రాములు తీసుకోండి . గుగ్గిలాన్ని నలగొట్టి పాత్రలో  వేసి  అందులో 25  గ్రాముల న్వ్వులనునే  వేయండి . సన్న సెగ పైన కాస్తూ  అందులో పైన చెప్పిన  తేనె మైనం  కళాయిలో  వేసి . ఆవి కరిగిన తరువాత అందులో ముడి వ్యసేలినే  ౨౦ గ్రాములు కలిపి  కల తిప్పాలి . ఆదంతా కలిసిన తరువాత పాత్రను దించి గాలికి ఆరబెడితే అది అయినట్మెంట్ గా తయారవ్తుంది .


కాలి పగుళ్ళ లోపల  మట్టి , దుమ్ము  క్రిములు చేరి వుంటాయి కాబట్టి కుంకుడు రసం గోరు వెచ్చగా ఆ పగుళ్ళలో పోసి పండ్లు తోమే బ్రుష్ తో అద్ది , పగుళ్ళ ఆరిన తరువాత పై లేపనాన్ని ఆ పగుళ్ళకు  పూయాలి .


ఇలా రోజు రాత్రి  నిద్రించే ముందు చేస్తుంటే క్రమంగా పాదాల పగుళ్ళు హరించి పాద సౌందర్యం సిద్దిస్తుంది .

No comments:

Post a Comment