Monday, December 27, 2010

మొండి ముట్టు నొప్పికి - ముచ్చటైన యోగం stomach ach during menstruation




సున్నపు రాళ్ళూ   రెండు రోజులు నీటిలో వేసి ఉంచితే అవి సున్నంగా  మారుతాయి  , అలా  మారిన రాతి సున్నం 10  గ్రాములు , ముద్ద కర్పూరం 10  గ్రాములు , వేపాకు రసం  10 గ్రాములు కలిపి , మాత్రకట్టుకు  వచ్చే వరకు  మెత్తగా నూరి  కుంకుడు గింజంత  మాత్రలు చేసి ఆరబెట్టి  ఆవి బాగా ఎండిన తరువాత నిలువ చేయండి . 


వీటిని బహిష్టు వచ్చిన  రోజు నుండి  వరుసగా ఆ మూడు రోజుల పాటు ఉదయం పూట  బియపు  గంజితో గాని , లేక బియం కడిగిన నీటితో గాని  వేసుకోవాలి . కేవలం ఒకే పూట మాత్రమే వాడుకోవాలి . వీటి వల్ల కచ్చితంగా ఎంత మొండి ముట్టు నొప్పి అయినా తగ్గుతుంది . 


వరుసగా మూడు బహిష్టు సమయాలలో  మాత్రమే ఆ మూడు రోజుల పాటు వాడాలి.

No comments:

Post a Comment