Monday, November 29, 2010
పళ్ళు చిగుళ్ళ నుండి - రక్తం కారుతుంటే ?
కొంతమందికి పండ్లు తినేటప్పుడు , అన్నం గాని , మరేదైనా తినేటప్పుడు , ఒక్కోసారి మాట్లాడేటప్పుడు కూడా , పండ్లు చిగుళ్ళ నుండి చీము , నెత్తురు కారుతూ నోర్రంతా గబ్బుకోడుతూ వుంటుంది . అన్నవాహికలో క్రిమిదొషం వల్లగని , మేహవుడుకువల్లగాని , విష రసాయనాలతో కూడిన పేస్టు లున ఆధికంగా వాడటం తో దంతక్షయం కావటం వల్లగాని ఈ సమస్య వస్తుంది .
పరిష్కారం : నీరుల్లిగడ్డను ఆతి మెత్తని గుజ్జుగా నూరి ఆ గుజ్జుతో పండ్లు చిగుళ్ళు బాగా తోమాలి . లోపల బయట భాగాలలో కూడా రుద్దాలి . రుద్దిన తరువాత ఆరగంట ఆగి గోరువెచ్చని నీటితో పండ్లు కడగాలి . ఇలా వరం రోజులు చేసేటప్పటికి ఎంతో కాలం నుండి వేదించే ఈ సమస్య అంతులేకుండా మళ్ళి కనిపించకుండా పోతుంది .
వృద్ధ స్త్రీ పురుషులకు సైతం యవ్వనం ఇవ్వగల - యవ్వన ప్రాస్
ఆతి మధురం 10 గ్రా .
చిన్న యాలకులు 10 గ్రా
లవగంగాలు 10 గ్రా
ఆకుపత్రి - 10 గ్రా
శొంటి - 10 గ్రా
పిప్పళ్ళు - 10 గ్రా
మిరియాలు - 10 గ్రా
ఎండు ఖర్జూరాలు - విత్తనం తీసినవి 20 గ్రా
సారపప్పు - 20 గ్రా
ధనియాలు - 20 గ్రా
వకుడుకాయలు - 20 గ్రా
వేలవేము చూర్ణం 20 గ్రా
ఎండుద్రాక్ష లేక ఎండు కిస్ మిస్ 200 గ్రా ( గింజలు లేనివి )
కండచక్కెర - 200 గ్రా
పై పదార్దాలు విడివిడిగా చుర్నలుగా చేసుకొని అందులో ఖర్జూరం , కిస్ మిస్ కూడా కలిపి రోటిలో వేసి దంచితే మొత్తం ముద్దలాగా హల్వాలగా అవతుంది .
రోజు ఉదయం పరగడుపున ఒక్కసారి , రాత్రి నిద్రించే ముందు ఒకసారి 20 గ్రాముల మోతాదుగా తింటూ అనుపానంగా ఒక కప్పు వేడిపాలలో ఒక చెంచా కండచక్కెర కలిపి త్రాగుతువుండాలి .
ఫలితాలు : హస్త ప్రయోగం , ఆతిస్కలనం వంటి దురభ్యసల వల్ల , ఆల్పహర సేవన వల్ల , వయసు పై బడిన వృద్ధాప్యం వల్ల , దేని వల్లనైన శరీరంలో రక్తమాంసాలు హరిన్చిపోయి , బక్కచిక్కిన బలహీన స్త్రీ పురుషులంతా ఈ లేహ్యన్ని సేవించటం ద్వార తిరిగి మరల నవ వసంతాన్ని పొందవచ్చని మహా ఋషులు పేర్కొన్నారు .

క్షయ రోగులకు
గోముత్ర శిలజిత్ పుటకు 2 గ్రా . కప్పు ఆవు పాలతో 2 పూటలా సేవిస్తువుంటే క్షయ రోగం క్షయించిపోతుంది .
Friday, November 26, 2010
రక్త స్రవం
ద్రాక్ష , గంధం , సమచుర్ణం తేనె తో 10 గ్రాముల మోతాదుగా తింటుంటే ఎటునుండి పోయే రక్తప్రవహమైనా ఆగిపోతుంది .
గుండె మంటకు - గురిఐన యోగం
పైత్య శరీరాలకు వేసవికాలంలో కాల స్వబావం వల్ల పిత్తం ప్రకోపించి గుండెల్లో మంట కలుగుతుంది .
ఇలాంటి మంటలు వేసవిలో వస్తాయని ముందుగానే ఊహించిన మన భూమి తల్లి ఆ మంటను మటు మాయం చేయగల పుచ్చకాయాలను మనకందించింది . పుచ్చకాయలోని గింజలు 20 గ్రాములు మోతాదుగా తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక రాత్రి నానబెట్టాలి . ఉదయం పుట ఆ గింజలను నీటితోనే బాగా పిసికి వడపోసి అందులో ఒక చెంచా కండచేక్కర పొడి కలిపి తాగాలి ...
ఇలా రోజు సేవిస్తుంటే ఆతి త్వరగా గుండెల్లో మంట ఆణగారి పోతుంది .
Labels:
అతి పైత్యం,
గుండె ( heart ),
పటిక బెల్లం,
వేసవి
Monday, November 8, 2010
వేసవి లో - నపుంసకత్వం కలుగకుండా
సహజంగానే వేసవి స్వబావం వాళ్ళ పురుషులలో వీర్య శక్తీ తగ్గిపోతుంది .
సూర్యుని తీవ్రమైన తాపానికి మానవ శరీరాలు వడలిపోతాయి . అందుకే మహర్షులు వేసవిలో ఆతిగా రతిలో పాలగోనకుడదని , బాగా ఆరోగ్యవంతమైన పురుషుడు పదిహేను రోజులకు ఒక సరి మాత్రమే సంభోగం జరుపవచ్చని ఆంక్షలు విదించారు .
అందువల్ల పురుషులు తమ వీర్య శక్తి వేసవి లో కూడా తగ్గకుండా ముందు నుండే జాగ్రత్తపడాలి .
రెండు పూటలా ఆహారంలో నేతిలో వేయించిన ఒక నీరుల్లిగడ్డ ముక్కను కలిపి తింటూ వుండాలి . దీని వల్ల యవ్వన సంపద శరీరంలో స్తిరమవ్తుంది . వేసవి లో కూడా విర్యశక్తి విజరమ్బిస్తుంది .

వేడిని తరిమి కొట్టే - విలువైన గులాబీ షర్బత్

రెండు లీటర్ల మంచి నీరు kadai పాత్రలో పోసి అందులో , నీడలో ఎండించిన గులాబీ రేకులు 60 గ్రాములు వేసి చిన్న మంట పైన మరిగించాలి .
క్రమంగా ఒక లిటరే నీరు ఈగిరిపోయి , ఒక లిటరే కాషాయం మరిగే వరకు మరిగించి వడపోయాలి
ఆ కషాయాన్ని మరల పొయీ మీద పెట్టి అందులో పటిక బెల్లం పొడి 100 గ్రాములు కలిపి లేత పాకం వచ్చే వరకు కాచి , పాత్రను దించి పదార్దాన్ని చల్లార్చి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి .
ఒక చెంచా పాకం ఒక కప్పు చల్లని నీటిలో కాచితే అది ఆతి మధురమైన పానీయంగా మారుతుంది . ఇలా మూడు పుటల నీటితో కలిపి తాగుతుంటే వేసవిలో కలిగే అతి దాహం , అతి పైత్యం హరిన్చిపోతాయి .
కాలేయానికి బలం కలుగుతుంది . ప్రాణానికి హాయిగా వుంటుంది .
Labels:
అతి దాహం,
అతి పైత్యం,
ఆధిక వేడి,
కాలేయం,
పటిక బెల్లం,
వేసవి,
వేసవిరక్షణ
ఎండాకాలం - ఎదురులేని ఆరోగ్యం
ఎండాకాలంలో చల్లదనాన్ని అందించే ములికలను వాడటం ద్వార వేసవి వ్యాదుల నుండి సురక్షితంగా తప్పించుకోవచ్చు .
సుగంధ పాల వెళ్ళ పొడి , ధనియాల పొడి , దోరగా వేయించిన శొంటి పొడి సమంగా కలిపి వుంచుకోవాలి.
ఒక గ్లాస్ మంచి నీటిలో ఒక చెంచాపొడి వేసి ఒక కప్పు కు మరిగించి వడపోసి , అందులో తగినన్ని పాలు తగినంత చెక్కెర కలిపి సేవిస్తూ వుంటే శరీరానికి అధిక వేడి కాలంలో కూడా నీరసం నిస్సతువ రాకుండా రక్షణ కలుగుతుంది .

నిక్కకకు - నిక్కర్పైన యోగం
శరీరంలో ఉడుకు జీర్ణించుకుపోయిన వారిని నిక్కాకు శారిరులు అంటారు . వీరికి వర్ష కాలం , చలి కాలాలలో కూడా శరీరము వేడి సెగలు గాక్కుతూ వుంటుంది . ఇక వేసవి లో వీరి బాధ వర్ణించ వలసిన అవసరము లేదు . అలంటి వారు ఈ క్రింది మార్గాలలో ఏదో ఒకటి ఆచరించాలి .
1 . నీరుల్లిగడ్డను ముక్కలుగా కోసి నునే తో వేయించి పెరుగులో వేసి నానబెట్టాలి . ఆ ముక్కలను పెరుగుతో పాటు రోజు తింటుంటే నిక్కాకు హరిఇంన్చి పోతుంది ( లేక )
2 . కరక గింజలలో ని పప్పు , దోరగా వేయించి శొంటి పొడి సమంగా కలిపి తేనె తో మెత్తగా , నూరి కుంకుడు గింజంత గోలీలు కట్టి ఆరబెట్టాలి .
పుటకు ఒక గోలి చొప్పున రెండు పుటల మంచి నీళ్ళతో వేసుకుంటూ వుంటే , అధికమైన ఉడుకు , కాకా తగ్గిపొతయీ .
వడ దెబ్బ - తగిలితే
నీరుల్లిపాయల రసాన్ని వడ దెబ్బ తగిలిన వ్యక్తికీ , కనతలకు గుండెకు బాగా లేపనం చేయాలి.
పుచ్చకాయ రసం కానీ , బార్లీ జావాలో పటికబెల్లం కలిపిగాని , లేక కొబ్బరి నీళ్ళు గానీ మెల్ల మెల్లగా కొద్ది కొద్దిగ సేవింప చేయాలి .

చల్లని గల్లి వచ్చే చోటు పరుoడా బెట్టాలి . కొబ్బరి నునే శార్రిరమంతా మర్దన చేయాలి .
అవకాశముంటే మంచి గంధం చెక్కతో సాది , ఆ గంధాన్ని శరీరానికి లేపనం చేయాలి ..
ఇలా సీతోపచారాలు చేస్తుంటే త్వరగా కోలుకుంటారు.
వడ దెబ్బ తగలకుండా
ఒక గ్లాస్ మంచి నీటిలో 10 గ్రాముల చింతపండు వేసి నీటిలో కలిసిపోయేల పిసికి వడ పోయాలి .
తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కర కలిపితే చక్కని పానీయం సిద్దమవ్తుంది .
దీనిని వేసవికాలంలో ప్రతి రోజు వుదయంపుట సేవిస్తూ వుంటే వేసవి తాపాన్ని తట్టుకునే శక్తీ పెరుగుతుంది .
తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కర కలిపితే చక్కని పానీయం సిద్దమవ్తుంది .
దీనిని వేసవికాలంలో ప్రతి రోజు వుదయంపుట సేవిస్తూ వుంటే వేసవి తాపాన్ని తట్టుకునే శక్తీ పెరుగుతుంది .
వేసవి నీరసానికి - విలువైన యోగం
పచ్చి gorintakulu 5 గ్రాముల మోతాదుగా రాత్రి పుట పావు లిటరే మంచి నీటిలో వేసి నన బెటాలి . ఉదయం పుట సుబ్రమైన చేతితో మెత్తగా పిసికి వడపోసి ఆ నీటిలో 50 గ్రాముల కండచేక్కర పొడి కలిపి తాగాలి .
ఇలా కనీసం 40 రోజుల పటు సేవిస్తే వేసవి నీరసం తగ్గట్టమే కాకా , రక్త సుద్ధి జరిగి , శరీరం ద్రుడవంతమవ్తుంది .
ఇది వేసవి లో ముందు జాగ్రత్త చర్యగా కూడా ఉపయోగపడుతుంది .
Subscribe to:
Posts (Atom)