
రెండు లీటర్ల మంచి నీరు kadai పాత్రలో పోసి అందులో , నీడలో ఎండించిన గులాబీ రేకులు 60 గ్రాములు వేసి చిన్న మంట పైన మరిగించాలి .
క్రమంగా ఒక లిటరే నీరు ఈగిరిపోయి , ఒక లిటరే కాషాయం మరిగే వరకు మరిగించి వడపోయాలి
ఆ కషాయాన్ని మరల పొయీ మీద పెట్టి అందులో పటిక బెల్లం పొడి 100 గ్రాములు కలిపి లేత పాకం వచ్చే వరకు కాచి , పాత్రను దించి పదార్దాన్ని చల్లార్చి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి .
ఒక చెంచా పాకం ఒక కప్పు చల్లని నీటిలో కాచితే అది ఆతి మధురమైన పానీయంగా మారుతుంది . ఇలా మూడు పుటల నీటితో కలిపి తాగుతుంటే వేసవిలో కలిగే అతి దాహం , అతి పైత్యం హరిన్చిపోతాయి .
కాలేయానికి బలం కలుగుతుంది . ప్రాణానికి హాయిగా వుంటుంది .
No comments:
Post a Comment