పైత్య శరీరాలకు వేసవికాలంలో కాల స్వబావం వల్ల పిత్తం ప్రకోపించి గుండెల్లో మంట కలుగుతుంది .
ఇలాంటి మంటలు వేసవిలో వస్తాయని ముందుగానే ఊహించిన మన భూమి తల్లి ఆ మంటను మటు మాయం చేయగల పుచ్చకాయాలను మనకందించింది . పుచ్చకాయలోని గింజలు 20 గ్రాములు మోతాదుగా తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక రాత్రి నానబెట్టాలి . ఉదయం పుట ఆ గింజలను నీటితోనే బాగా పిసికి వడపోసి అందులో ఒక చెంచా కండచేక్కర పొడి కలిపి తాగాలి ...
ఇలా రోజు సేవిస్తుంటే ఆతి త్వరగా గుండెల్లో మంట ఆణగారి పోతుంది .
No comments:
Post a Comment